డబ్బుల కంటే టీడీఆర్ బెటర్..ఆస్తులు కోల్పోతున్న వారికి కమిషనర్ కర్ణన్ సలహా

కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న ప్రధాన జంక్షన్ల విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారు నగదు పరిహారం కంటే టీడీఆర్ సర్టిఫికెట్ పొందడం ద్వారా లాభపడతారని, యజమానులు దీనిని ఎంచుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్కర్ణన్సలహా ఇచ్చారు.