Andhra: కాటికి పోయే వయస్సులో ఇదేం పనిరా..! భార్య డెడ్‌బాడీతో రెండు రోజులు..

మృతురాలు వెంకటలక్ష్మమ్మ మొహం గుర్తించలేని విధంగా ఉంది. తల భాగం నుజ్జు నుజ్జు అయ్యే విధంగా గొడ్డలితో కొట్టి అతి క్రూరంగా హత్య చేసి ఉండడంతో .. వెంకట లక్ష్మమ్మ హత్యకు మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత 3 రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.