ఇంద్ర రామ్‌ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ రిలీజ్

చౌర్య పాఠం’తో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘డోంట్ స్లీప్’. సినిమాటోగ్రాఫర్ షామ్‌‌‌‌దత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వి డ్రీమ్స్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వి చూడామణి నిర్మిస్తున్నారు.