కల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. సీఎంకు ఎఫ్జీజీ లేఖ
కూకట్ పల్లి, బాలానగర్ లో గతేడాది కల్తీ కల్లు తాగి 14 మంది మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు.