చర్లపల్లి జైలులో డీఅడిక్షన్ సెంటర్ ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

జైళ్లలో డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటు అభినందనీయమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. సోమవారం ఆయన చర్లపల్లి సెంట్రల్ జైలులో 'నివృత్తి' డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్ ను ప్రారంభించారు.