తెలంగాణ ఉద్యమ చరిత్రలో సిద్దిపేట జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల అంతర్జాల జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.