బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఉచిత బస్సులో డ్యూటీ చేస్తున్న పాపానికి దెబ్బలు తిన్నాడు ఓ కండక్టర్. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళను టికెట్ తీసుకోవాలని చెప్పినందుకు కండక్టర్ చంప పగలగొట్టిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది.. విజయవాడలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో,స్థానిక వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత కండక్టర్లకు, మహిళా ప్రయాణికులకు మధ్య జరుగుతున్న వరుస ఘర్షణల్లో ఇది మరొకటి.