Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. జూన్‌లోనే అకౌంట్లోకి రూ.15 వేలు.. అప్లై చేస్కోండి

ఏపీ ప్రభుత్వం జూన్‌లో తల్లికి వందనం నిధులను జమ చేయనుంది. తల్లిదండ్రుల అకౌంట్లలో రూ.15 వేలు నేరుగా విడుదల చేయనుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేయనున్నారు. జూన్‌లో నిధులను అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. వాటి వివరాలు చూస్తే..