కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జాతరలు.. రథోత్సవాలు
ఉమ్మడి జిల్లాలోని పలు మండలకేంద్రాల్లోని ఆలయాల్లో శుక్రవారం జాతరలు... రథోత్సవాలు ఘనంగా జరిగాయి. వేములవాడ రాజన్న అనుబంధ ఆలయం కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయ ఆవరణలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.