ఫీజు బకాయి వసూళ్ల పై హైకోర్టు తీర్పు బాధాకరం : ఎంపీ ఆర్.కృష్ణయ్య

కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు బకాయిలు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. హైకోర్టు తీర్పు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌కు గొడ్డలి పెట్టు లాంటిందన్నారు.