అమెరికాకు దెబ్బ మీద దెబ్బ.. యూఎస్ ఎమ్‌క్యూ -1 డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్..

అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయంతో ఐఆర్‌జీసీ కూల్చేసిందని ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.