“Child… Let’s Go Home!
ఎంతో హుషారుగా ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లిన ఆ గిరిజన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. విద్యుదాఘాతానికి గురై పాఠశాల సమీపంలోనే మరణించాడు. కన్న బిడ్డ విగతజీవిగా మారడం చూసి.. ఆ తల్లి కన్నీరుమున్నీ రైంది. ‘కొడుకా .. ఇంటికెళ్దాం రా!’ అంటూ భోరున రోదించింది.