మరింత చమురు, గ్యాస్ సరఫరా చేస్తం... భారత్ కు రష్యా బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: భారత్‌కు ఆయిల్, నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ), ఎరువుల సరఫరాను భారీగా పెంచుతామని రష్యా ఆఫర్ ఇచ్చింది. 2025 చివరి నాటికి ఎరువుల సరఫరాను 40% పెంచిన రష్యా.. భవిష్యత్తులోనూ మరింత సప్లయ్ చేస్తామని తెలిపింది