హైదరాబాద్ నుంచి వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఆగే చెన్నై స్టేషన్ మారింది..!
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక సూచన చేసింది. చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా హైదరాబాద్– తాంబరం మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ తాంబరంకు బదులుగా చెన్నై