మెగా ఫోన్ పట్టిన కిరణ్ అబ్బవరం.. భారీ ఆఫర్‌ను పక్కనబెట్టి 'రియాలిటీ'తో రెడీ!

కిరణ్ అబ్బవరం కేవలం నటనకే పరిమితం కాకుండా, తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ భారీ ఆఫర్లను పక్కనబెట్టి మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు..కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.