all are interest to anna centeens ‘అన్న’ర్తుల క్యాంటీన్లు

all are interest to anna centeens అన్న క్యాంటీన్లు అన్నార్తుల పాలిట వరంగా నిలుస్తున్నాయి. గ్యాస్ కొరతతో కొందరు పేదలు ఒక పూట భోజనం అన్న క్యాంటీన్లలో చేస్తూ రెండో పూట మాత్రమే వంట చేసుకుంటున్నారు. విద్యార్థులు, కూలీలు, కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇటీవల కాలంలో అన్నక్యాంటీన్ల బాట పట్టారు.