ఆల‌యాల ప‌రిస‌రాల్లో నో పాలిటిక్స్.. తిరుమ‌ల త‌ర‌హాలో రూల్స్: సీఎం రేవంత్

రాష్ట్రంలో ప్రముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్రద‌ర్శనలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు.