రాజస్థాన్ ఎడారిపై మంచు దుప్పటి.. కశ్మీర్‌ను తలపిస్తున్న ఇసుక తిన్నెలు వైరల్
రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతం కశ్మీర్‌ను తలపిస్తోంది. బికానెర్ జిల్లాలోని అర్జున్‌సర్, రజియాసర్ ప్రాంతాల్లో ఏప్రిల్ 3, 2026న కురిసిన భారీ వడగళ్ల వానతో ఇసుక తిన్నెలన్నీ పూర్తిగా మంచు దుప్పట్లో...