BJP Candidate List 2026 : తమిళనాడు : అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ.. అన్నామలైకి బిగ్ షాక్.. ఎందుకిలా..?
Tamil Nadu BJP Candidate List 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే ఆ పార్టీ కీలక నేత అన్నామలై పోటీ చేయడం లేదు.