చైనాకు చుక్కెదురు.. భారీ రాకెట్ ప్రయోగం విఫలం

చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్పేస్ పయనీర్‌కు చెందిన ఓ రాకెట్ నింగిలోకి లేచిన కొన్ని క్షణాలకే పేలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.