గ్రేహౌండ్స్ కు ఎండ్‌ కార్డ్!..మావోయిస్టుల ఏరివేత ముగియడంతో రద్దుకు సన్నాహాలు

మావోయిస్టుల ఏరివేతలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర గ్రేహౌండ్స్‌‌ ఇక ముగింపు దిశకు చేరింది. గత 36 ఏండ్ల కాలంగా అడవుల్లో ఆపరేషన్లు చేసిన గ్రే హౌండ్స్ పోలీసులు.. రానున్న రోజుల్లో లా అండ్ ఆర్డర్, క్రైమ్ సహా వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు.