ఎన్టీఆర్ జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్సర్ బైక్‌ను వెనక నుంచి గుర్తుతెలియని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మైనర్లు మృతిచెందారు.