"మౌనంగా ఉన్నా.. కానీ ఓడిపోలేదు": పదవి పోయాక రాఘవ్ చద్ధా సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత ఆప్తుడిగా, పార్టీలో నంబర్ 2 స్థాయికి ఎదుగుతారని భావించిన యువ ఎంపీ రాఘవ్ చద్ధాను ఆమ్ ఆద్మీ పార్టీ.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగిస్తూ షాకిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ తొలగింపుపై రాఘవ్ చద్ధా స్పందించారు. నేను మౌనంగా ఉన్నాను. కానీ ఓడిపోలేదు అంటూ చద్ధా చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలు రాఘవ్ చద్ధాకు, కేజ్రీవాల్‌కు మధ్య విబేధాలు ఎందుకు వచ్చాయి, వాటికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.