మంత్రి పదవి ఇయ్యనందుకేజీవన్రెడ్డికి అక్కసు..  జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్ నందయ్య

పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతమంది కార్యకర్తలకు పదవులు ఇప్పించారో చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు నందయ్య ప్రశ్నించారు.