అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విఫలం! రెండు హెలికాప్టర్లు, C-130 విమానం కూల్చేశామన్న ఇరాన్

అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్ ఫైటర్ కూలిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. ఈ జెట్ ఫైటర్ లోని రెండో ఫైలట్ ను రక్షించినట్లు అమెరికా చెబుతుండగా..రెస్క్యూ కోసం వచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక ట్రాన్స్ పోర్ట్ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది.