కాలనీలో రోడ్డు కోసం సామాన్యుడి వినూత్న నిర్ణయం.. నోరెళ్లబెట్టిన జనం!

సాధారణంగా ఇంటి ముందు డ్రైనేజీ మరమ్మత్తు పనులు ఉన్నా.. కాలనీలో రోడ్లు సరిగా లేకపోయినా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజా ప్రతినిధులను నిలదీయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తమ కాలనీలో కొత్త రోడ్లు వేసేందుకు ఉన్న రోడ్డును తవ్వి గుంతల మయం చేశారు.దీంతో రోడ్డు వేయలేదని వినూత్న నిరసనకు దిగాడు ఓ వ్యక్తి.