కాకతీయ రాజుల గొలుసుకట్టు చెరువులకు కేంద్రంగా ఉండే గ్రేటర్ వరంగల్ చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం పోస్తోంది. ఏండ్లతరబడి సరైన పర్యవేక్షణ లేక, చుట్టూ వందలాది కాలనీలు వెలువడంతో మురుగునీరు ఆయా చెరువుల్లోకి చేరి పాడుబడ్డాయి.