మ్యాథ్య్ మాస్టర్ గా జనగామ కలెక్టర్

తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాష్ట్ర ఎలక్టోరల్ అధికారి సీ.సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.