మెట్రో భూములు కాజేసే కుట్ర : బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద

సీఎం రేవంత్​ రెడ్డి రియల్​ ఎస్టేట్​ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బీఆర్ఎస్​ఎల్పీ విప్​ కేపీ వివేకానంద అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో 3 వేల ఎకరాలు, హెచ్​సీయూ భూములు, హిల్ట్​ పాలసీ, టీడీఆర్​ పేరుతో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.