బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కావ్య వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. పెళ్లి ఎక్కడంటే?

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ వివాహం కావ్య రెడ్డి అనే యువతితో నిశ్చయమైంది. వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో అత్యంత వైభవంగా, సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. వివాహం ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగనుంది.