హీరోలకేనా.. నేతలకు వద్దా?.. డ్రగ్ టెస్ట్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మంచు విష్ణు కౌంటర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినిమా వాళ్లకు డ్రగ్స్ టెస్టులు చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇవ్వడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది