Allu Arjun: ‘చిన్న బాబు’కి నా ప్రేమ.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్.. అయాన్ గ్రాండ్ ఎంట్రీ కన్ఫామా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 3, 2026న, అల్లు అర్జున్ తనయుడు అయాన్ 12వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, అల్లు అర్జున్ ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అయాన్ ఫోటోను పోస్ట్ చేసి బర్త్ డే విషెస్ అందించారు. “నా జీవితపు ప్రేమకు పుట