ఏపీలో బీర్లు, లిక్కర్ అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డ్.. ఆదాయం మాత్రం పెరగలేదు, కారణం ఇదే

Andhra Pradesh Record Liquor Sales And Revenue: ఏపీలో 2025-2026లో మద్యం అమ్మకాలు రికార్డుస్థాయిలో జరిగాయి. వీటిలో బీర్ల అమ్మకాలు 70శాతానికిపైగా పెరిగితే.. లిక్కర్ విక్రయాలు 14.59శాతం పెరిగాయి. అయితే మద్యం అమ్మకాలు పెరిగినా ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మద్యం ధరలు తగ్గించడమే దీనికి కారణమని చెబుతున్నారు అధికారులు. 2025-2026లో ఏపీలో జరిగిన మద్యం అమ్మకాలకు, వచ్చి ఆదాయానికి చాలా తేడా కనిపిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.