Priyanka Chopra: గుళ్లో గిన్నెలు కడిగిన హీరోయిన్ ప్రియాంక చోప్రా.. వైరల్‌గా మారిన వీడియో

గ్లోబల్ ఐకాన్, వారణాసి మూవీ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గుళ్లో గిన్నెలు (పాత్రలు) కడిగింది. తెలుగు, హిందీతో పాటు హాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పొందుతున్న ఆమె, సాధారణ భక్తురాలిగా భక్తులు తిన్న గిన్నెలు కడగడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వి