వయసుతో పనేముంది.. మనసులు కలిస్తే చాలు.. 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న సినీ జంట!

సినీ బాక్సాఫీస్ వద్ద వెండితెరపై ప్రేమకథలకు కొదువలేదు. కానీ, కొందరు నటీనటులు మాత్రం సంప్రదాయాలకు భిన్నంగా తమకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. ప్రస్తుతం బిటౌన్‌లో విడాకులు, బ్రేకప్‌ల వార్తలు జోరుగా వినిపిస్తున్న వేళ.. 12 ఏళ్లుగా పెళ్లి బంధంతో పనిలేకుండా, సహజీవనంతో ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు నట