అక్క పెళ్లి కోసమని ఇంటికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు..!

విజయనగరం జిల్లా గజపతినగరంలో పెళ్లి సందడి నెలకొన్న ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అక్క వివాహానికి 13 రోజుల ముందు 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఆకుల ఏడుకొండలు విద్యుదాఘాతంతో మరణించాడు. విద్యుత్ శాఖ, రహదారి అథారిటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.