విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు తొలిసారిగా బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టింది. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించి కార్పొరేట్ స్థాయి విద్యాబోధన అందిస్తున్నారు. నూతన విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.