ఆ షూటింగ్ సమయంలో నరకం చూశా.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

సినీ గ్లామర్ ప్రపంచంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి మాళవిక మోహనన్ . వచ్చిన ప్రతి సినిమాను సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది.. షూటింగ్ నిమిత్తం తన ఇంటికి, కుటుంబానికి దూరంగా గడిపిన సమయంలో తను అనుభవించిన మానసిక సంఘర్షణను ఆమె తన అభిమానులతో పంచుకున్నారు