'TN 2026' టీజర్ సెన్సేషన్.. విజయ్ రాజకీయ ఎంట్రీకి ఈ సినిమానే రూట్ మ్యాపా?

తమిళనాడు రాజకీయాలు, సినిమా స్టార్ల చుట్టూ తిరిగే కథలకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 'TN 2026' టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా పేరు వినగానే అందరి దృష్టి దళపతి విజయ్ వైపు మళ్లుతోంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో 'TN 2026' మూవీ హాట్ టాఫిక్ గా మారింది.