అరుదైన చారిత్రక శిల్పాలకు నెలవైన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, సభ్యులు యాదేశ్వర్ దండేతికర్, కిరణ్ గౌడ్ గ్రామంలోని శివాలయ పరిసరాల్లోని 14వ శతాబ్దానికి చెందిన మూడు అరుదైన చారిత్రక విగ్రహాలను గుర్తించారు.