గుడ్ న్యూస్.. ‘గ్రూప్-1’ పై పిటిషన్లు డిస్మిస్.. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
తెలంగాణ గ్రూప్–1 నియామక ప్రక్రియపై నెలకొన్న న్యాయపరమైన సందిగ్ధతకు లైన్ క్లియర్ అయింది. టీజీపీఎస్సీ చేపట్టిన 563 పోస్టుల నియామక ప్రక్రియ చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు