రాఘవ్ చద్ధాపై ఆప్ వేటు..! రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను ఆ పార్టీ తొలగించింది. ఆయన స్థానంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ చాన్స్లర్, పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ ను నియమించింది