మక్తల్ 6వ వార్డు ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాల్టీలోని 6వ వార్డు ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ను విడుదల చేసిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. నారాయణపేట కలెక్టరేట్​​లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ ఎన్నిక షెడ్యూల్ వివరాలను వెల్లడించారు.