Ranjith Balakrishnan: లైంగిక వేధింపుల కేసులో అయ్యప్పనుమ్ కోషియుమ్ ప్రొడ్యూసర్ అరెస్ట్

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ప్రొడ్యూసర్ రంజిత్ బాలకృష్ణన్ను లైంగిక వేధింపుల ఆరోపణలపై మార్చి 31, 2026న ఇడుక్కి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించారని ఓ యువ నటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం రంజిత్‌ను త్రిప్పునితుర మేజిస్ట్రే