గద్దర్‌‌‌‌‌‌‌‌పై అమిత్‌‌‌‌షా కామెంట్లను  వాపస్‌‌‌‌ తీస్కోవాలి : పీసీసీ చీఫ్మహేశ్గౌడ్

ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి పార్లమెంట్‌‌‌‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు సరైనవి కావని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.