హాస్పిటల్ టాయిలెట్‌‌లో శిశువు మృతదేహం

కూకట్‌‌పల్లిలోని రాందేవ్‌‌రావు హాస్పిటల్​ టాయిలెట్‌‌లో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.