ఇరిగేషన్ ఈఎన్సీకి ఎక్స్ టెన్షన్.. రమేశ్ బాబు పదవీకాలాన్ని 6 నెలలు పొడిగించిన ప్రభుత్వం

ఇరిగేషన్ ​ఈఎన్సీ(జనరల్) రమేశ్​ బాబు పదవీ కాలాన్ని ప్రభుత్వం 6 నెలలు పొడిగించింది. మంగళవారం ఆయ న పదవీకాలం ముగియగా.. సర్కారు సెప్టెంబర్ 30 వరకు ఎక్స్ టెన్షన్ ఇచ్చింది.