వీధి దీపాలు వెలిగించేందుకు ఈ ప్రభుత్వం వద్ద డబ్బులేవు: కేంద్ర మంత్రి

వీధి దీపాలు వెలిగించేందుకు డబ్బులు లేని దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంకా ఐదు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.