ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు నమోదు చేశారని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై నమోదైన కేసుల్లో ఏడేళ్ల లోపు శిక్షలుపడే సెక్షన్లు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.