అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే: యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఉదంతాలపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీసా ప్రోగ్రామ్‌ల దుర్వినియోగాన్ని అస్సలు సహించబోమని హెచ్చరించారు.